మంగళగిరిలో పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రామ్ చరణ్
ఏపీఎల్ కార్యక్రమంలో పాల్గొనే ముందు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు రామ్ చరణ్‌కు స్వాగతం పలికారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
25 Jun 2026