నారా లోకేష్ తో జాంటీ రోడ్స్
మంత్రి నారా లోకేష్ ను కలిసిన స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్
క్రీడలు, యువజన అభివృద్ధి క్రీడారంగంలో అద్భుతాల ఆవిష్కరణ పై చర్చ
నారా లోకేష్, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి
అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అవలంబిస్తూ, రాబోయే తరం ఛాంపియన్లను తీర్చిదిద్దడంపై జాoటీ రోడ్స్ తో సమావేశం జరిగింది
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.*
జాంటి రోడ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో క్రీడాకారులలో స్ఫూర్తిని నింపిన క్రికెటర్
క్రమశిక్షణ అత్యుత్తమ ప్రతిభే లక్ష్యంగా దూసుకుపోయే లెజెండరీ క్రికెటర్ని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
16 Jun 2026